అయ్యప్ప భక్తుల కారు బోల్తా: ఒకరి మృతి | 1 died in road accident at kurnool district | Sakshi
Sakshi News home page

అయ్యప్ప భక్తుల కారు బోల్తా: ఒకరి మృతి

Published Sat, Jan 9 2016 8:46 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

1 died in road accident at kurnool district

కొత్తకోట:  కర్నూలు జిల్లా డోన్‌ మండలం కొత్తకోట శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న కారు బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసకుంది. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement