25 మంది ఐసిస్‌ ఉగ్రవాదులు హతం | 25 ISIS terrorists killed in syria and russian Air strikes | Sakshi
Sakshi News home page

25 మంది ఐసిస్‌ ఉగ్రవాదులు హతం

Published Sun, Aug 13 2017 4:41 PM | Last Updated on Tue, Sep 12 2017 12:00 AM

25 ISIS terrorists killed in syria and russian Air strikes

సిరియా: వైమానిక దాడుల్లో 25 మంది తీవ్రవాదులు మృతి చెందారు. సిరియా-రష్యా ఆర్మీ కలిసి సెంట్రల్ సిరియాలో ఈ దాడులు జరిపారు. ఐసిస్ మూకలు దాగి ఉన్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు నిన్న రాత్రి వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 25 మంది జిహాదీలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement