వాణిజ్యపన్నుల కేంద్రంపై ఏసీబీ దాడి | acb raid at commercial taxes office yadamatti | Sakshi
Sakshi News home page

వాణిజ్యపన్నుల కేంద్రంపై ఏసీబీ దాడి

Published Sat, Feb 20 2016 8:06 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

acb raid at commercial taxes office yadamatti

యాదమరి: చిత్తూరు జిల్లా యాదమరి మండలం జోడుచింతలలోని వాణిజ్యపన్నుల శాఖ తనిఖీ కేంద్రంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం వేకువజామున 2 గంటలకు ప్రారంభమైన తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏసీపీ డీఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు ఈ తనిఖీల్లో పాల్గొగన్నారు.

వాణిజ్యపన్నుల తనిఖీ కేంద్రంలో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే వసూళ్లకు మించి 25 వేల రూపాయలు ఉండటాన్ని గమనించారు. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement