చింటు అనుచరుల ఇళ్లలో సోదాలు | chintu followers houses were inspected by police | Sakshi
Sakshi News home page

చింటు అనుచరుల ఇళ్లలో సోదాలు

Published Sun, Nov 22 2015 3:50 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

chintu followers houses were inspected by police

చిత్తూరు: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ఆదివారం చింటు అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో తంబళ్లపల్లి వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ కొండ్రెడ్డి ఇంట్లో సోదాలు జరిపారు. అయితే ఇంట్లో ఎవరులేని సమయంలో తాళాలు పగులగొట్టి మరీ పోలీసులు సోదాలు నిర్వహించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల చర్యకు నిరసనగా సర్పంచ్ కొండ్రెడ్డి.. పలు ప్రజాసంఘాలతో కలిసి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement