తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు రెండు కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి ఒక గంట, కాలినడకన వెళ్లే భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published Mon, Apr 18 2016 8:17 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM
Advertisement
Advertisement