ఢిల్లీ: వస్తు సేవాలపై పన్ను(జీఎస్టీ) జూలై 1వ తేది నుంచి అమలులోకి వచ్చింది. రైతులపై ఈ జీఎస్టీ భారం అవుతుందని మొదట నుంచి విమర్శలోస్తున్నాయి. స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయలు తీసుకున్నారు. రైతులకు భారం కానున్న ఎరువులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ట్రాక్టర్, స్పేర్ పార్ట్స్ పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు.
రైతులకు శుభవార్త
Published Fri, Jun 30 2017 9:11 PM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
Advertisement
Advertisement