నిలిచిన గువాహటి ఎక్స్‌ప్రెస్ | guwahati express stopped near nellore district due to heavy rains | Sakshi
Sakshi News home page

నిలిచిన గువాహటి ఎక్స్‌ప్రెస్

Published Wed, Dec 2 2015 11:49 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

guwahati express stopped near nellore district due to heavy rains

దొరవారిసత్రం: గువాహటి నుంచి బెంగళూరు వెళ్లాల్సిన గువాహటి ఎక్స్‌ప్రెస్ వర్షం కారణంగా నిలిచి పోయింది. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన రైల్వే యంత్రాంగం రైలును స్టేషన్‌లో నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement