హెచ్ఆర్సీ ముందు హాజరైన వీసీ | HRC Serious On HCU Incident | Sakshi
Sakshi News home page

హెచ్ఆర్సీ ముందు హాజరైన వీసీ

Published Sat, Mar 26 2016 1:25 PM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

HRC Serious On HCU Incident

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్శిటీ వ్యవహారం హెచ్‌ఆర్సీకి చేరింది. యూనివర్శిటీలో విద్యార్థులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించడం లేదంటూ ఆమ్‌ఆద్మీపార్టీ నేత విశ్వేశ్వరరావు హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. దీంతో హెచ్ ఆర్సీ వీసీకి నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీసీ అప్పారావు శనివారం హెచ్చార్సీ ముందు వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement