లింగోటం గ్రామంలో మిషన్ భగీరథ పనులను మంత్రి జగదీశ్వర్ రెడ్డి పరిశీలించారు.
మర్రిగూడ: నల్గొండ జిల్లా నాంపల్లి మండలం లింగోటం గ్రామంలో మిషన్ భగీరథ పనులను మంత్రి జగదీశ్వర్ రెడ్డి పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తో పాటు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, మునుగోడ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డ ఉన్నారు.