బీఫ్ ఫెస్టివల్ నేపథ్యంలో పోలీసుల తనిఖీలు | police checks osmania surroundings due to beep festival | Sakshi
Sakshi News home page

బీఫ్ ఫెస్టివల్ నేపథ్యంలో పోలీసుల తనిఖీలు

Published Wed, Dec 9 2015 8:28 PM | Last Updated on Tue, Jul 31 2018 4:48 PM

police checks osmania surroundings due to beep festival

లాలాపేట: ఉస్మానియా యూనిర్సిటీలో గురువారం నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్ట్‌వల్ దృష్ట్యా ఓయూ సమీపంలోని తార్నాక, లాలాపేట తదితర ప్రాంతాలలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫెస్ట్‌వల్‌ ను అడ్డుకుంటామని కొన్ని సంస్థలు ముందే ప్రకటించిన నేపధ్యంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగ కుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా లాలా పేట ప్రధాన రహదారిపై పోలీసులు చెక్‌పోస్టును ఏర్పాటు చేసి ఆ మార్గంలో వెళుతున్న వారిని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement