శ్రీవారి సేవలో రాధిక శరత్‌కుమార్
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాధిక, శరత్‌కుమార్ దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ వీరామ సమయంలో వారు స్వామి దర్శనం చేసుకున్నారు. వారికి టీటీడీ అధికారులు స్వామి వారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు.
Published Tue, Dec 29 2015 10:33 AM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM