ఎస్ మార్ట్ షోరూంలో భారీ చోరీ | robbery in yes mart show room at lb nagar | Sakshi
Sakshi News home page

ఎస్ మార్ట్ షోరూంలో భారీ చోరీ

Published Wed, Oct 28 2015 12:10 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

robbery in yes mart show room at lb nagar

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ లోని ఓ షాప్ లో భారీ చోరీ జరిగింది. స్థానిక చింతలకుంటలో ఉన్న ఎస్ మార్ట్ షోరూం లో మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. షోరూం వెనుక గోడకు కన్నం వేసిన దుండగులు షాపులోని రూ. 5 లక్షల విలువైన ఎలక్ర్టానిక్ వస్తువులు అపహరించారు. పాపు యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement