పోలీస్ జీపు బోల్తా: ఎస్సై, కానిస్టేబుల్కి గాయాలు | SI, Constable injured in road accident in adilabad district | Sakshi
Sakshi News home page

పోలీస్ జీపు బోల్తా: ఎస్సై, కానిస్టేబుల్కి గాయాలు

Published Tue, Dec 8 2015 11:33 AM | Last Updated on Tue, Mar 19 2019 5:56 PM

SI, Constable injured in road accident in adilabad district

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం విటోలి వద్ద మంగళవారం పోలీస్ జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎస్సై శ్రీనివాస్, కానిస్టేబుల్ ధన్రాజ్ గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... వారిని భైంసా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారిని చికిత్స అందిస్తున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement