'చెప్పుకున్నంత గొప్పగా లేదు' | telangana assembley sessions | Sakshi
Sakshi News home page

'చెప్పుకున్నంత గొప్పగా లేదు'

Published Thu, Mar 10 2016 1:16 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

telangana assembley sessions

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం చెప్పుకున్నంత గొప్పగా లేదని బీజేపీ శాసన సభాపక్ష నేత లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో నే గవర్నర్ ప్రసంగంలో చదివి వినిపించారని ఆయన ఏద్దేవా చేశారు. ఆయన ప్రసంగంలో ఎక్కడా దళితులకు మూడెకరాల భూమి ప్రస్తావనే లేదని ఈ సందర్భంగా లక్ష్మణ్ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement