సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. మూడు రోజుల పాటు స్థానిక ప్రజలకు విజ్ఞాన విషయాలను పరిచయం చేయనుంది. 2015 అక్టోబర్‌లో ఢిల్లీలో ప్రారంభమైన ఈ రైలు దేశవ్యాప్తంగా 64 రైల్వే స్టేషన్లలో ఆగి సందర్శకులకు కనువిందు చేయనుంది. ఇందులో పర్యావరణ పరిరక్షణ, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలకు సంబంధించి చిత్రాలను ప్రదర్శనగా ఉంచారు.
రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో సైన్స్ ఎక్స్‌ప్రెస్
Published Sun, Feb 14 2016 1:57 PM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM
Advertisement