పదో తరగతి 'తత్కాల్ ఫీజు' గడువు పొడిగింపు | TS SSC Exam fee last date extended under Tatkal Scheme | Sakshi
Sakshi News home page

పదో తరగతి 'తత్కాల్ ఫీజు' గడువు పొడిగింపు

Published Fri, Jan 8 2016 7:24 PM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

TS SSC Exam fee last date extended under Tatkal Scheme

హైదరాబాద్: ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు తత్కాల్ స్కీమ్ కింద పరీక్ష ఫీజు చెల్లించే గడువును ఈ నెల 18 వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్ ఎం.ఆర్.ప్రసన్నకుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తత్కాల్ స్కీము కింద రూ.1000 ఆలస్య రుసుముతో పదో తరగతి పరీక్ష ఫీజును చెల్లించవచ్చని సూచించారు. రెగ్యులర్, ఒకసారి ఫెయిలైనవారు, ప్రైవేటు అభ్యర్ధులు ఈ తత్కాల్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement