ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.
ఢిల్లీ: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. కాంగ్రెస్‌పార్టీకి చెందిన హరీశ్ రావత్(69) గురువారం రాత్రి గంగారాం ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన థ్రాంబోసిస్ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు.