చైన్స్నాచర్ దాడిలో గాయపడిన మహిళ మృతి | women died due to Chain Snatcher attack | Sakshi
Sakshi News home page

చైన్స్నాచర్ దాడిలో గాయపడిన మహిళ మృతి

Published Sat, Jul 25 2015 10:27 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

women died due to Chain Snatcher attack

హైదరాబాద్: చైన్‌స్నాచర్‌ దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న సునీత ( 40 ) శనివారం మృతి చెందారు. ఈ నెల 17 న ఓయూ లా కాలేజ్ వద్ద సునీత పై చైన్‌స్నాచర్‌ దాడి చేశాడు. స్కూటర్ పై వెళ్తున్న ఆమెపై దాడి చేసి 3 తులాల బంగారం దోచుకెళ్లారు. ఈ దాడిలో ఆమె స్కూటర్ పై నుండి కిందపడటంతో తీవ్రంగా గాయపడింది. కోమాలోకి వెళ్లిన సునీత హాస్పిటల్ లో చికత్స పొందుతూ శనివారం మృతి చెందారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement