అంతర్జాతీయ ధ్వని విధేయ లిపి కాకపోయినా, ఆ పద్ధతిలో సవరింపబడిన రోమను లిపి భవిష్యత్తులో ప్రపంచ భాషలన్నిటికి సర్వవిధాల తగినదై సర్వోత్తమమూ, అభ్యుదయకరమూ అయిన లిపి కాగలదు. టైపుమిషను, లైనోటైపు మొదలైన వాటికి ఒకే విధమైన ముద్రాఫలకాలు(Key boards) మనకు లభిస్తాయి. ప్రపంచ మంతటా ఒకే విధమైన ముద్రణ వ్యవస్థ ఏర్పడుతుంది. (రోమన్ లిపి అంటే ఇప్పుడు ఆంగ్ల అక్షరాలు రాస్తున్న పద్ధతిలో రాసే విధానం)
- కస్తూరి విశ్వనాథం (1989 నవంబర్ తెలుగు వైజ్ఞానిక మాసపత్రికలోని ‘భారతీయ భాషలకు ఏకలిపి అవసరమా? అయితే ఏది?’ వ్యాసం నుంచి)
అన్ని భాషలకూ ఒకే లిపి
Published Mon, Dec 18 2017 1:04 AM | Last Updated on Mon, Dec 18 2017 1:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment