హైదరాబాద్: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు పరిసరాలు ఆదివారం ఉదయం సినీ తారలు, ప్రముఖులతో కలర్ఫుల్గా మారాయి. 10కే రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10కే రన్‌ను ఫ్లయింగ్ సిక్ మిల్కాసింగ్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్‌జోన్ డీసీపీ కమలహాసన్ రెడ్డి, సినీ నిర్మాత డి.సురేష్‌బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. 10కే రన్‌తో పాటు 5కే , ఓపెన్ 10కే రన్‌లను కూడా నిర్వహించారు. ఈ రన్లో నగర వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
10కే రన్‌ను ప్రారంభించిన ఫ్లయింగ్ సిక్
Published Sun, Nov 29 2015 9:05 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement