రహదారి భద్రత, హెల్మెట్ వినయోగం పై అవగాహన కోసం ఓ స్వచ్ఛంద సేవ సమితి వారు ఏర్పటు చేసిన 5 కే రన్ శనివారం ఉదయం ఉత్సాహంగా సాగింది. నెక్లెస్‌రోడ్ నుంచి ప్రారంభమైన ఈ పరుగును మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 5కే రన్ లో పెద్ద సంఖ్యలో యువత పరుగు తీశారు.
నెక్లెస్‌రోడ్‌లో 5కే రన్
Published Sat, Jan 2 2016 8:54 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement