హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు శనివారం వేకువజామున డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 3 కార్లు, 4 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.