నడి రోడ్డుపై పొడిచి చంపారు | a realter murder by un identified persons | Sakshi
Sakshi News home page

నడి రోడ్డుపై పొడిచి చంపారు

Published Sun, Dec 27 2015 6:39 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

a realter murder by un identified persons

హైదరాబాద్: హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. బేగంపేటలో ఓ వ్యక్తిని నడి రోడ్డుపై నరికి చంపేశారు. రియాజ్ అనే రియల్టర్ ని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు. స్థల వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement