జీహెచ్ఎంసీ డీఈఈ ఇంటిపై ఏసీబీ దాడులు | acb rides on ghmc DEE peeru singh home | Sakshi
Sakshi News home page

జీహెచ్ఎంసీ డీఈఈ ఇంటిపై ఏసీబీ దాడులు

Published Thu, Mar 10 2016 9:58 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

acb rides on ghmc DEE peeru singh home

హైదరాబాద్: నగరంలోని 12వ సర్కిల్ డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న పీర్‌సింగ్ ఇంట్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. గురువారం తెల్లవారుజామునే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏక కాలంలో ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో దాడులు నిర్వహిస్తున్నారు. నగరంలో మాదాపూర్, శ్రీసాయినగర్‌లతో పాటు 12 చోట్ల ఈ దాడులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement