హైదరాబాద్: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై టీటీడీపీ, రైతు రుణమాఫీపై బీజేపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వాయిదా తీర్మానాన్ని ఇవ్వలేదు. సోమవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక స్వల్పకాలిక చర్చ కింద నయీమ్ అంశంపై చర్చించనున్నారు.
ఈ మేరకు ఎజెండా ఖరారైంది. నయీమ్ అతడి అనుచరుల నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఈ సందర్భంగా చర్చిస్తారు.
రైతు రుణమాఫీపై బీజేపీ వాయిదా తీర్మానం
Published Mon, Dec 19 2016 9:35 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM
Advertisement
Advertisement