నగరంలో రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు
Published Sun, Jul 10 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM
హైదరాబాద్‌సిటీ: గ్రీన్‌ల్యాండ్స్ సబ్‌డివిజన్ ఆల్విన్, ఐడీపీఎల్, కుందన్‌బాగ్, హెచ్‌పీఎస్ విద్యుత్ ఫీడర్ లైన్ల మరమ్మతుల కారణంగా సోమవారం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ మహేష్‌కుమార్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సనత్‌నగర్ ఎస్‌ఆర్‌టీ, 2ఆర్‌టీ, 3ఆర్‌టీ క్వార్టర్స్, ఇండస్ట్రీయల్ ఎస్టేట్, అశోక్ లేబర్ కాలనీ, డీఎన్‌ఎం కాలనీ, ఇండస్ట్రీయల్ ఎస్టేట్, సనత్‌నగర్, ఆంధ్రాబ్యాంక్ లేన్, టయోటా షోరూం ఏరియా, సనత్‌నగర్ మెయిన్‌రోడ్డు, టోపాజ్ బిల్డింగ్, మా టీవీ లేన్, పంజగుట్ట ఐఏఎస్ క్వార్టర్స్, బేగంపేట్ ఆర్‌బీఐ క్వార్టర్స్, మూసాపేట్ హెచ్‌పీ రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటుందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement