పోలవరం ఆర్డినెన్స్ తొందరపాటు చర్య | Asaduddin Owaisi comments on Polavaram Ordinance | Sakshi
Sakshi News home page

పోలవరం ఆర్డినెన్స్ తొందరపాటు చర్య

Published Thu, May 29 2014 1:55 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM

పోలవరం ఆర్డినెన్స్ తొందరపాటు చర్య

పోలవరం ఆర్డినెన్స్ తొందరపాటు చర్య

పోలవరం ఆర్డినెన్స్ తొందరపాటు చర్య అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. పార్లమెంట్ సమావేశాలకు ముందుగా అర్డినెన్స్ తేవడం సరైన చర్యల కాదని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో అసదుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారు. అనంతరం అసదుద్దీన్ విలేకర్లతో మాట్లాడారు. కిషన్బాగ్ ఘటనపై జ్యుడిషయల్ విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి అసదుద్దీన్ ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement