ఆస్తుల రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన ‘సుప్రీం’ | Assets review petition dismissed in the Supreme court | Sakshi
Sakshi News home page

ఆస్తుల రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన ‘సుప్రీం’

Published Fri, Aug 12 2016 3:10 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ఆస్తుల రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన ‘సుప్రీం’ - Sakshi

ఆస్తుల రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన ‘సుప్రీం’

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ఉన్నత విద్యామండలి ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను ఆ కోర్టు తోసిపుచ్చింది. బుధవారం రివ్యూ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ వి.గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రా తో కూడిన ధర్మాసనం పిటిషన్‌లో పునఃసమీక్షించాల్సిన అంశాలేవీ లేవంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఉత్తర్వులను సుప్రీంకోర్టు గురువారం వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement