దీంతో స్థానికంగా భయనక వాతావరణం నెలకొంది. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడిలో గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారి వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఎల్బీనగర్లో ఘర్షణ : కత్తులతో దాడులు
Published Sun, Sep 18 2016 5:28 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
హైదరాబాద్ : ఎల్బీనగర్లో ముగ్గురు వ్యక్తుల మధ్య ఆదివారం మధ్యాహ్నం ఘర్షణ చోటుచేసుకుంది. మన్సూరాబాద్ ఎరుకల బస్తీలో సెప్టిక్ ట్యాంక్ విషయంలో గొడవ తలెత్తింది. ఈ గొడవలో ముగ్గురు వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో పొడుచుకున్నారు.

Advertisement
Advertisement