హైదరాబాద్లోని మియాపూర్లో కిడ్నాప్ అయిన తొమ్మిదో తరగతి విద్యార్థి అవినాష్ ఆచూకీ దొరికింది.
హైదరాబాద్: హైదరాబాద్లోని మియాపూర్లో కిడ్నాప్ అయిన తొమ్మిదో తరగతి విద్యార్థి అవినాష్ ఆచూకీ దొరికింది. విజయవాడలో అవినాష్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
అతను సురక్షితంగా ఉన్నాడని పోలీసులు చెప్పారు. అవినాష్ను విజయవాడ నుంచి హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.