నో హెల్మెట్‌.. నో కాలేజ్‌ | awareness program over road safety week in hayathnagar | Sakshi
Sakshi News home page

నో హెల్మెట్‌.. నో కాలేజ్‌

Published Tue, Jan 24 2017 11:52 AM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

awareness program over road safety week in hayathnagar

హయత్‌నగర్‌: రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా హయత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ సీఐ నరేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పలు కాలేజీల వద్ద పోలీసులు నో హెల్మెట్‌.. నో కాలేజ్‌ పేరిట విద్యార్థులకు హెల్మెట్‌ ధరించడంపై అవగాహన కల్పించారు. ఈ సమయంలో హెల్మెట్‌ లేకుండా కాలేజీలకు వచ్చిన విద్యార్థులకు జరిమానా విధించారు. సుమారు వందమంది విద్యార్థులకు హెల్మట్‌లు లేకపోవడంతో వారిని ఇంటికి పంపించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement