తెలంగాణ శాసన సభ సమావేశాల పొడిగింపు విషయంపై బీఏసీ సమావేశంలో చర్చ జరుగుతోంది. శాసనసభా వ్యవహారాల సలహా సంఘం సమావేశం కొద్ది సేపటి క్రితం అసెంబ్లీ ఆవరణలో ప్రారంభమైంది. అందులో భాగంగా ఈ నెల 30,31 తేదిల్లో శాసనసభ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాల అజెండాను సంబంధించిన విషయాలపై చర్చ జరుగుతోంది.
తెలంగాణ బీఏసీ సమావేశం
Published Sun, Mar 27 2016 2:21 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement