భారత ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ : వైఎస్ జగన్ | Best wishes to the Indian contingent at RioOlympics, says YS jagan | Sakshi
Sakshi News home page

భారత ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ : వైఎస్ జగన్

Published Sat, Aug 6 2016 8:59 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

భారత ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ : వైఎస్ జగన్ - Sakshi

భారత ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ : వైఎస్ జగన్

ప్రపంచ అత్యున్నత క్రీడలైన ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొంటున్న భారత క్రీడాకారులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రియో ఒలింపిక్స్ లో నేటి నుంచి భారత ఆటగాళ్లు పాల్గొంటున్న విభాగాలలో పోటీ ప్రారంభం కానున్న నేపథ్యంలో మనవాళ్లు రాణించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. అత్యున్నత క్రీడా వేదికపై భారత్ గర్వించేలా మన ఆటగాళ్లు పతకాలతో తిరిగి రావాలని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement