భాగ్యనగరిలో ట్రింగ్.. ట్రింగ్ | Bhagyanagar First Phone | Sakshi
Sakshi News home page

భాగ్యనగరిలో ట్రింగ్.. ట్రింగ్

Published Tue, Jan 19 2016 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

భాగ్యనగరిలో ట్రింగ్.. ట్రింగ్

భాగ్యనగరిలో ట్రింగ్.. ట్రింగ్

1895లో నగరంలోని బారాదరిలో తొలి టెలిఫోన్‌ను ఏర్పాటు చేశారు. నారాయణ గూడలో టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌ను ప్రారంభించారు. 1910-12  నాటికి ఫోన్‌ల సంఖ్య 321కి చేరింది. రోజుకు వెయ్యి కాల్స్ చేసేవారట. కాలక్రమంలో ఎక్స్ఛేంజ్ పరిధి దాదాపు 740 కిలోమీటర్లకు విస్తరించింది. టెలికం విభాగం నుంచి నిజాం సర్కారుకు రూ. 54,600 ఆదాయం వచ్చేది. టెలిఫోన్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.20 వేలు ఖర్చు పెట్టారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement