డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్‌, బీజేపీ ఫిర్యాదు | BJP, congress workers alleged TRS distributing money | Sakshi
Sakshi News home page

డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్‌, బీజేపీ ఫిర్యాదు

Published Fri, Jan 29 2016 7:55 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

BJP, congress workers alleged TRS distributing money

నందినగర్‌: నాలుగు రోజుల్లో గ్రేటర్‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు డబ్బులు పంచుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్‌, బీజేపీ ఆరోపణలు చేస్తోంది. దీనిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కాంగ్రెస్‌, బీజేపీ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement