పుస్తక ప్రియులకు విందు | book exhibition in hyderabad | Sakshi
Sakshi News home page

పుస్తక ప్రియులకు విందు

Published Tue, Jan 16 2018 9:04 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

book exhibition in hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఈనెల 18 నుంచి జాతీయ పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కవాడిగూడ, ఎన్టీఆర్‌ స్టేడియంలో పుస్తకాలు కొలువుతీరనున్నాయి. ఈనెల 18 న ప్రారంభమయ్యే ఈ పుస్తక ప్రదర్శన 28 వరకు జరుగుతుంది.

దేశ వ్యాప్తంగా 300 మంది ప్రచురణకర్తలు పుస్తక ప్రదర్శనలో పాల్గొంటున్నట్లు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి చంద్రమోహన్‌ కోయి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement