అత్యాచారయత్నానికి గురైన ఫాతిమా మృతి | Burns victim Fathima dies in gandhi hospital | Sakshi
Sakshi News home page

అత్యాచారయత్నానికి గురైన ఫాతిమా మృతి

Published Sat, Feb 1 2014 9:37 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

Burns victim Fathima dies in gandhi hospital

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో సామూహిక అత్యాచార యత్నానికి గురైన బాధితురాలు ఫాతిమా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మృత్యువుతో పోరాడుతూ ఈరోజ ఉదయం కన్నుముసింది. సీతాఫల్మండి చిలకలగూడకు చెందిన ఫాతిమాను గత నెల 29న  నలుగురు యువకులు కిరోసిన్ పోసి నిప్పు అంటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement