కారులో మంటలు: తప్పిన ప్రమాదం
Published Fri, Apr 21 2017 1:11 PM | Last Updated on Tue, Aug 14 2018 3:26 PM
హైదరాబాద్: లంగర్ హౌజ్ టిప్పుఖాన్ ఫూల్ బ్రిడ్జిపై ఓ కారులో మంటలు వ్యాపించాయి. మంటలను గమనించి అందులోని నలుగురు ప్రయాణికులు కిందకు దిగారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement