హైస్పీడ్ బైకులతో చైన్స్నాచింగ్.. ముఠా అరెస్టు | chain snatching gang that uses high speed bikes arrested | Sakshi
Sakshi News home page

హైస్పీడ్ బైకులతో చైన్స్నాచింగ్.. ముఠా అరెస్టు

Published Fri, Aug 28 2015 2:34 PM | Last Updated on Tue, Aug 28 2018 7:15 PM

హైస్పీడ్ బైకులతో చైన్స్నాచింగ్.. ముఠా అరెస్టు - Sakshi

హైస్పీడ్ బైకులతో చైన్స్నాచింగ్.. ముఠా అరెస్టు

హై స్పీడ్ బైకుపై చక్కర్లు కొడుతూ చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి 465 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు మూడు హై స్పీడ్ బైకులను, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అక్షయ్ శర్మ, సుమీత్ కుమార్ చిన్ననాటి మిత్రులు. పదోతరగతి వరకు చదువుకున్న అక్షయ్ శర్మ క్యాటరింగ్ వృత్తిలో స్థిరపడ్డాడు. అక్షయ్ శర్మకు సయ్యద్ అబ్దుల్ హయ్ అజీమ్ మెహదీ అలియాస్ జింగడ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ ముగ్గురు ముఠాగా ఏర్పడి ఉదయం పూట టార్గెట్ చేసిన మహిళల నుంచి ఆభరణాలను దోచేవారని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement