హయత్‌నగర్‌లో చైన్‌స్నాచింగ్ | Chain snatching in Hayathnagar | Sakshi
Sakshi News home page

హయత్‌నగర్‌లో చైన్‌స్నాచింగ్

Published Fri, Jun 24 2016 3:51 PM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

Chain snatching in Hayathnagar

హైదరాబాద్ : హయత్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం చైన్‌స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. సుజాత అనే మహిళ నడిచి వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసును తెంపుకుని మాయమయ్యారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement