'గోపాల గోపాల'పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు | complaint against Gopala Gopala movie in Saifabad police station | Sakshi
Sakshi News home page

'గోపాల గోపాల'పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Published Sat, Jan 10 2015 1:25 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'గోపాల గోపాల'పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు - Sakshi

'గోపాల గోపాల'పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

హైదరాబాద్ : వెంకటేష్, పవన్ కళ్యాణ్  కలిసి నటించిన 'గోపాల గోపాల' చిత్రంపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో రఘునాథరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. గోపాల గోపాల సినిమా ...హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు ఈ సినిమా ...శనివారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

కాగా గతంలోనూ  'గోపాలా గోపాలా' చిత్రంపై వీహెచ్పీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందంటూ వీహెచ్పీ కార్యకర్తలు ఆ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ ధర్నా చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement