ప్రేమజంటను వేధించిన కానిస్టేబుల్, హోంగార్డ్ అరెస్ట్
Published Wed, Sep 28 2016 1:03 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
హైదరాబాద్: ప్రేమ జంటను వేధించిన కేసులో కానిస్టేబుల్‌తో పాటు ఓ హోంగార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రేమజంటను కానిస్టేబుల్, హోంగార్డు వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement