13మంది రౌడీ షీటర్లు సహా అదుపులో 96మంది | cordon search in borabanda | Sakshi
Sakshi News home page

13మంది రౌడీ షీటర్లు సహా అదుపులో 96మంది

Published Tue, Jan 5 2016 6:19 AM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM

cordon search in borabanda

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పలుచోట్ల పోలీసులు సోమవారం అర్థరాత్రి తర్వాత కార్డన్ సెర్చ్ నిర్వహిచారు. బోరబండ, ఎస్ఆర్ నగర్ వంటి ప్రాంతాల్లో డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ ప్రారంభమైంది.

ఇందులో మొత్తం 500మంది  పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 13మంది రౌడీషీటర్లతో సహా మొత్తం 96మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని 123 వాహనాలు కూడా సీజ్ చేశారు. అదుపులోకి తీసుకున్నవారిని విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement