
దైవజ్ఞశర్మ భార్య గుండెపోటుతో మృతి
సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ భార్య అంజలి(52) శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. రాత్రి పది గంటల సమయంలో తీవ్ర గుండెనొప్పితో స్వగృహంలో కుప్పకూలిపోయారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మరణించినట్లు తెలిసింది.