అక్రమ నిర్మాణాలు కూల్చివేత | demolition of Illegal Structures | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Published Sat, Jan 31 2015 7:59 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

demolition of Illegal Structures

హైదరాబాద్: తుకారం గేట్ సమీపంలో దేవాలయ భూమిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను శనివారం ఉదయం అధికారులు కూల్చి వేశారు. ఈ సందర్భంగా నివాసితులు అధికారులతో వాగ్విదానికి దిగారు. ఈ సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement