సరూర్ నగర్ పీఎస్ లో స్వామి స్వరూపానందపై కేసు | Devotees of Sai Baba files case against Swami Swaroopanand Swamy in Saroor Nagar Police station | Sakshi
Sakshi News home page

సరూర్ నగర్ పీఎస్ లో స్వామి స్వరూపానందపై కేసు

Published Thu, Jun 26 2014 11:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 AM

సరూర్ నగర్ పీఎస్ లో స్వామి స్వరూపానందపై కేసు

సరూర్ నగర్ పీఎస్ లో స్వామి స్వరూపానందపై కేసు

షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతిపై సరూర్నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. షిర్డీ సాయిబాబా దేవుడు కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలతో లక్షలాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అలాగే మత విశ్వాసాలను గాయపరిచారన్న వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గురువారం సరూర్ నగర్లో ధర్నా నిర్వహించారు. అనంతరం భక్తులు ఊరేగింపుగా సరూర్ నగర్ పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దాంతో స్వామి స్వరూపానందపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement