హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ తయారీ మఠా పట్టుబడింది. డీఆర్ఐ అధికారులు నలుగురు తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విశాఖపట్నం, పటాన్‌చెరులకు చెందిన వారిగా గుర్తించారు. ఈ వ్యవహారంలో విశాఖపట్నంలో 100 కేజీల మాదకద్రవ్యాలు, 50 కేజీల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటి విలువ సుమారు 2.5 కోట్ల ఉంటుందని అంచనావేస్తున్నారు.
హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా
Published Thu, Oct 6 2016 6:23 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement