హైదరాబాద్: ఐటీ అధికారులమని చెప్పి.. ఓ వ్యక్తి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వికారాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నోట్లను మార్చుకోవడానికి నగరానికి వస్తుండగా.. ‘ఎర్రబుగ్గ’ కారులో వచ్చిన ఓ ముఠా.. ఐటీ అధికరారులమని చెప్పి.. రూ. 9.2 లక్షల నగదుతో ఉడాయించారు. ఆలస్యంగా తేరుకున్న బాధితుడు లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నకిలీ ఐటీ అధికారుల ముఠాను ఆదివారం అరెస్ట్ చేశారు.
నకిలీ ఐటీ అధికారుల ముఠా అరెస్ట్
Published Sun, Dec 4 2016 2:16 PM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM
Advertisement
Advertisement