హైదరాబాద్: నగరంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లెపల్లిలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ వెల్డింగ్ షాప్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఎగిసిపడ్డాయి.
మంటలు భారీగా ఎగిసిపడటంతో పక్కనే ఉన్న మరో షాప్నకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
మల్లెపల్లిలో భారీ అగ్నిప్రమాదం
Published Fri, Feb 19 2016 11:19 PM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM
Advertisement
Advertisement