స్కార్పియో వాహనంలో మంటలు | firing from car in hyderabad uppal | Sakshi
Sakshi News home page

స్కార్పియో వాహనంలో మంటలు

Published Sat, Feb 6 2016 12:02 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

firing from car in hyderabad uppal

హైదరాబాద్: ఉప్పల్ చౌరస్తాలో శనివారం ఉదయం ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం ఇంజన్‌లో నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కారులో ఉన్న ప్రయాణికులు బయటకు పరుగులు తీయడంతో పెనుప్రమాదం తప్పింది. ఇది గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు. ప్రమాదానికి కల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement